Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీని కలిసిన నూతన పోలీస్ అసోసియేషన్ కార్యవర్గం

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 7:46 PM నిజామాబాద్General
సీపీని కలిసిన నూతన పోలీస్ అసోసియేషన్ కార్యవర్గం - Udayam
నిజామాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎర్రపాటి శ్రీను ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు బుధవారం సీపీ పి. సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయ వారధిగా అసోసియేషన్ పనిచేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...