Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీని కలిసిన నూతన కార్యవర్గం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 22, 2026 1:07 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
సీపీని కలిసిన నూతన కార్యవర్గం - Udayam
మల్కాజ్‌గిరి కమిషనరేట్ ఏఆర్ పోలీస్ అధికారుల సంఘం సభ్యుల నూతన కార్యవర్గం సీపీ సుమతిని మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రెసిడెంట్ దూపాటి సతీష్ ఆధ్వర్యంలోని 17 మంది సభ్యుల బృందాన్ని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ పరిచయం చేశారు. సీపీకి మొక్కను బహుకరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అడ్మిన్ డీసీపీని కలిసి సిబ్బంది సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేస్తామన్నారు.

Comments

G
Loading comments...