వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ గుంటూరు నగరంలో మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘం నాయకుడు రాజేశ్వరరావు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

