Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీ అంబర్ కిశోర్ ఝా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు

Follow Udayam on Google
S kumar Aug 17, 2026 10:38 PM పెద్దపల్లిGeneral
సీపీ అంబర్ కిశోర్ ఝా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు - Udayam
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సీపీ అంబర్ కిశోర్ ఝా గురువారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 5ఎస్ విధానం అమలు చేయాలని, రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ఇన్ స్పెక్టర్ అశోక్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...