వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య నటిస్తున్న ‘సీన్’ టైటిల్ టీజర్ విడుదలైంది. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్‌గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
సూర్య రెండు విభిన్న లుక్స్‌లో కనిపించనుండగా, నజ్రియా నజీమ్, నస్లెన్ తదితరులు నటిస్తున్నారు. షూటింగ్ పూర్తికాగా, నవంబర్ 6న సినిమా విడుదల కానుంది.
Comments
Loading comments...

