Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ సిటిజన్లకు క్రీడా పోటీలు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 9:55 PM మేడ్చల్ మల్కాజిగిరి General
సీనియర్ సిటిజన్లకు క్రీడా పోటీలు. - Udayam
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్వాల్ ASCA ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లకు మూడు రోజుల క్రీడా, సాంస్కృతిక పోటీలు మంగళవారం నవకళా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు పోటీలను ప్రారంభించారు. క్యారమ్స్, చెస్, షటిల్ బ్యాడ్మింటన్ తదితర పోటీల్లో సీనియర్ సిటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...