Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ న్యాయవాది నందిపల్లె నారాయణ కు ఏపీ హైకోర్టు మీడియేషన్ సర్టిఫికెట్

Follow Udayam on Google
pvr reddy Aug 29, 2026 6:37 PM నంద్యాలGeneral
సీనియర్ న్యాయవాది నందిపల్లె నారాయణ కు ఏపీ హైకోర్టు మీడియేషన్ సర్టిఫికెట్ - Udayam
2025 సంవత్సరం లో ఏపీ హైకోర్టు మీడియేషన్ టైనింగ్ పూర్తి చేసిన డోన్ ప్రముఖ సీనియర్ న్యాయవాది నందిపల్లె నారాయణ కు ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యం ద్వారా కర్నూలు జిల్లా కోర్టు డీఎల్ఎస్ఏ లో శనివారం జిల్లా జడ్జి కబర్ది, డియెల్యేషన్ సెక్రటరీ లీలా వెంకట శేషాద్రి మీడియేషన్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలోని 2025 బ్యాచ్ 27 అడ్వకేట్స్ కు మీడియేషన్ సర్టిఫికెట్లు అందచేశారు.

Comments

G
Loading comments...