వార్తలకు తిరిగి వెళ్లండి

సీంగీతం రిజర్వాయర్ వరద ప్రవాహం కొనసాగుతుంది. గురువారం నీటిమట్టం 415.350 మీటర్లుగా నమోదైనట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు.
రిజర్వాయర్ 221 క్యూసెక్కుల ఇన్ప్లే వస్తుండగా, వచ్చిన 221 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు మళ్లిస్తున్నారు. ఇటు మండలంలోని నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతూ జలకళను సంతరించుకుంది
Comments
Loading comments...

