వార్తలకు తిరిగి వెళ్లండి

గూడెం కొత్తవీధి మండలంలోని సీలేరు అటవీ రేంజ్ అధికారిగా జి.రవికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న ఆయన బదిలీపై సీలేరుకు వచ్చారు.
ఇప్పటివరకు సీలేరు ఎఫ్ఆర్వోగా పనిచేసిన ఎస్.వెంకటరావు నర్సీపట్నం అటవీ రేంజ్ అధికారిగా బదిలీ అయ్యారు.
Comments
Loading comments...

