వార్తలకు తిరిగి వెళ్లండి

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది.
తాజాగా ఈ మూవీ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం, రెహమాన్ సాహిత్యం ఈ పాటకు మరింత ప్రత్యేకతను తెచ్చాయి.
Comments
Loading comments...

