Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్‌ వ్యాధులపై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 4:25 PM ములుగు General
సీజనల్‌ వ్యాధులపై అవగాహన - Udayam
బ్రాహ్మణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డా. నాగరాజు ఆధ్వర్యంలో సీజనల్‌ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CHO బద్రునాయక్‌, SUO ముస్సిఫ్‌ అలీ పాల్గొన్నారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వహించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు నీటి గుంటలు, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...