వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: సీజనల్ వ్యాధులు, మాతా శిశు మరణాలు, క్షయ, జీవనశైలి వ్యాధులపై డీఎంహెచ్‌ఓ డా. బి. రాజశ్రీ జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వల తొలగింపు, యాంటీ లార్వల్ స్ప్రే, ఫాగింగ్ చేపట్టాలని ఆదేశించారు.
డెంగీ నియంత్రణకు ఇంటింటా సర్వే, రక్త పరీక్షలు నిర్వహించాలని, 30 ఏళ్లు పైబడిన వారికి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ పరీక్షలు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

