వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో సీజేపీ నిరసనలను విమర్శించిన అనంతరం తనకు హత్య బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిరసనలు చేపట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
తనపై నిఘా ఉంచామని, సమయం చూసి దాడి చేస్తామని వచ్చిన ఈమెయిళ్లను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముంబయి పోలీసులు స్పందించి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

