Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ రణబాలి

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 6:50 AM జాతీయంవినోదం
విజయ్ దేవరకొండ రణబాలి - Udayam
విజయ్‌ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణబాలి' సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలు పంచుకుంది. 150 ఏళ్ల క్రితం జరిగిన చారిత్రక అంశాల ఆధారంగా ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా ఉంటుందని హీరో విజయ్ తెలిపారు.

Comments

G
Loading comments...