Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రాజాసాబ్‌’ విడుదలలో తప్పు చేశాం: నిర్మాత

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 6:54 PM జాతీయంవినోదం
‘రాజాసాబ్‌’ విడుదలలో తప్పు చేశాం: నిర్మాత - Udayam
‘ది రాజాసాబ్‌’ సంక్రాంతికి కాకుండా మరో సమయంలో విడుదలై ఉంటే బాగా ఆడేదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ అన్నారు. టికెట్‌ ధరలు పెంచే ప్రయత్నంతో ప్రీమియర్‌ ఆలస్యమైందని, ప్రేక్షకులు అసహనానికి గురయ్యారని తెలిపారు. తమ సంస్థ నుంచి వచ్చే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పారు. 2028లో ప్రభాస్‌తో భారీ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...