Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో నాని?

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 7:19 PM జాతీయంవినోదం
ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో నాని? - Udayam
నాని, రుక్మిణి వసంత్‌ జంటగా ‘96’, ‘మేయళగన్‌’ చిత్రాల దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌ ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. ‘మేయళగన్‌’ తనకు ఈ దశాబ్దంలో నచ్చిన చిత్రాల్లో ఒకటని నాని గతంలో పేర్కొన్నారు. ఈ సినిమా భావోద్వేగాలు, మానవ సంబంధాల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...