Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షారుఖ్ 'కింగ్' టీజర్

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 6:38 AM జాతీయంవినోదం
షారుఖ్ 'కింగ్' టీజర్ - Udayam
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్' సినిమాకు సంబంధించి నవంబర్ 2న పుట్టినరోజు కానుకగా టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్, దీపికా పదుకొణె కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Comments

G
Loading comments...