వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదంలో గతం మర్చిపోయి భారత దేశభక్తుడిగా మారిన పాకిస్థాన్ గూఢచారి కథతో తెరకెక్కిన ‘ఉడ్తాతీర్’ రెండో ట్రైలర్ విడుదలైంది. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఆకాశ్ కౌశిక్ దర్శకత్వం వహించారు.
హాస్య సంభాషణలు, అనూహ్య మలుపులతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా తదితరులు నిర్మించారు. ఈ నెల 23న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

