Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నితిన్‌ ‘అలియాస్‌ రుక్మిణీ’లో ఆఫియా

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 6:56 PM జాతీయంవినోదం
నితిన్‌ ‘అలియాస్‌ రుక్మిణీ’లో ఆఫియా - Udayam
నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అలియాస్‌ రుక్మిణీ’ చిత్రంలో హీరోయిన్‌గా ఆఫియా సయీద్‌ నటిస్తున్నారు. రుక్మిణి పాత్రలో ఆమెను పరిచయం చేస్తూ చిత్ర బృందం ‘చాలా స్ట్రిక్ట్‌ అండోయ్‌’ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది. నాని సమర్పణలో యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్‌ మురళీకాంత్‌ దేవాసోత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాను డిసెంబరు 4న విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...