Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CECకి జ్ఞానం కల్పించాలంటూ వినతి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:33 AM ఖమ్మంGeneral
CECకి జ్ఞానం కల్పించాలంటూ వినతి - Udayam
ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెంలో గురువారం సీపీఎం మండల నాయకులు నిరసన చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని నాయకుడు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల ప్రక్రియలో ఏకపక్ష వైఖరి అనుసరిస్తున్నారని వారు ఆరోపించారు.

Comments

G
Loading comments...