Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎస్‌పురంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 3:40 PM ప్రకాశం General
సీఎస్‌పురంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం - Udayam
సీఎస్‌పురం వైసీపీ కార్యాలయంలో మంగళవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అత్యధిక స్థానాలు గెలిచి జగనన్నకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...