వార్తలకు తిరిగి వెళ్లండి

నేరడిగొండ మండల కేంద్రంలో సీఎంటీసీ, జెండర్ రిసెర్చ్ సెంటర్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. మహిళలు, యువతకు సేవలు, పరిశోధన, అవగాహన కార్యక్రమాలకు కేంద్రం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ నీలిమ రవీందర్‌రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

