Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంని కలిసిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు

Follow Udayam on Google
P SRINIVAS Reddy Sep 22, 2026 3:16 PM నారాయణపేటGeneral
సీఎంని కలిసిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు - Udayam
హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. పాలమూరు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని సీఎం గతంలోనూ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...