వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, వీడీసీ చిత్రపటాలకు పిండ ప్రదానం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మైలారం బాలు మాట్లాడుతూ ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో 39 గౌడ, 10 ఎస్సీ గీత కార్మిక కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
గ్రామ కమిటీలను రద్దు చేయాలన్నారు. పోలీసులు అక్కడికి నిరసనకారులను శాంతింపచేశారు.
Comments
Loading comments...

