Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్‌ఎఫ్‌ సాయంపై మోసం ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:53 AM ఖమ్మంGeneral
సీఎంఆర్‌ఎఫ్‌ సాయంపై మోసం ఆరోపణలు - Udayam
రఘునాథపాలెంలో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం ఇప్పిస్తానంటూ ఓ ఆర్‌ఎంపీ రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బూడిదంపాడుకు చెందిన బాధితుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఆస్పత్రుల పేర్లతో బిల్లులు సమర్పించడంతో దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...