వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో మరణించిన అనంతపురం 37వ డివిజన్‌కు చెందిన శ్రీధర్ కుటుంబానికి సోమవారం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.4.53 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించి ఈ సాయాన్ని అందించారు.
తన క్యాంప్ కార్యాలయంలో మృతుడి భార్య అరుణకుమారికి ఎమ్మెల్యే చెక్కును అందజేశారు . బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దగ్గుపాటికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

