Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 22, 2026 1:25 PM నాగర్ కర్నూల్General
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...