వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ మండలాలకు చెందిన 20 మంది అనారోగ్య బాధితులకు రూ.9,19,684 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుక్రవారం పంపిణీ చేశారు.
క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుల క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్న ఆయన, వైద్య ఖర్చులతో సతమతమయ్యే పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ కొండంత భరోసా ఇస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

