Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్క పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 5:08 PM నాగర్ కర్నూల్General
సీఎంఆర్ఎఫ్ చెక్క పంపిణీ చేసిన ఎమ్మెల్సీ - Udayam
నాగర్ కర్నూల్ మండలంలోని చందుబట్ల కు చెందిన నల్లగంటి ఎల్లమ్మ కు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కు ను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నా కుటుంబాలకు CMRF పథకం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ మడ్డి తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...