Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ వస్త్ర విక్రయాలపై వ్యాపారుల నిరసన

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 12:58 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో అనుమతులు లేకుండా ఫంక్షన్హాల్లో సీఎంఆర్ వస్త్ర విక్రయాలు చేపడుతున్నారని వస్త్ర వ్యాపారుల సంఘం ఆరోపించింది. చిరు వ్యాపారులపై ప్రభావం పడుతోందని పేర్కొంటూ సీఎంఆర్ షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సీఎంఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...