వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా లో వానకాలం, రబీ సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు.
బుధవారం అధికారులతో సమీక్షించిన ఆమె.. ఎఫ్‌సీఐ గోదాములకు బియ్యం తరలింపులో జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రైల్వే వ్యాగన్లు రాగానే లోడింగ్ పూర్తి చేసి సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
Comments
Loading comments...

