Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ బియ్యం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 11, 2026 11:29 PM రాజన్న సిరిసిల్లGeneral
సీఎంఆర్ బియ్యం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి - Udayam
సిరిసిల్ల జిల్లాలో కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ బియ్యం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ, రైతుల సమస్యలపై పోరాడుతున్న తనపై కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. సీఎంఆర్ బియ్యం లేదా నగదును రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో నిరాహార దీక్ష చేపట్టి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ

Comments

G
Loading comments...