వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ CURE ప్రాంతంలోని హాస్టళ్లు, రెస్టారెంట్లలో TG SAFE FOOD WING అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వంటగదులు, కుళ్లిన కూరగాయలు, బొద్దింకలు, పురుగులను గుర్తించారు.
లేబుల్స్ లేని చపాతీ ప్యాకెట్లు, గడువు ముగిసిన సాస్‌లు, వెనిగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి నోటీసులు జారీ చేయడం, కొన్ని సంస్థలను మూసివేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు.
Comments
Loading comments...

