Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పంచాయతీ ఎన్నికల వేళ మద్యం దుకాణాల బంద్

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 3:04 PM అమరావతిGeneral
పంచాయతీ ఎన్నికల వేళ మద్యం దుకాణాల బంద్ - Udayam
ఈ నెల 26, 29, డిసెంబర్ 2న మూడు దశల్లో జరిగే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచే విక్రయాలు నిలిపివేయనున్నారు. పోలింగ్ రోజున ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, కార్మికులకు సెలవు ప్రకటించాలని సూచించింది.

Comments

G
Loading comments...