Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సొంత నియోజకవర్గంలో రోడ్డు పరిస్థితి

Follow Udayam on Google
సీఎం సొంత నియోజకవర్గంలో రోడ్డు పరిస్థితి - Udayam
సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కోస్గి CHC ప్రధాన గేటు వద్ద రహదారి గుంతలమయంగా మారింది. రోగితో ఆసుపత్రికి వచ్చిన కారు గుంతలో పడిపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. అత్యవసరంగా వచ్చే గర్భిణులు, వృద్ధులు, రోగులు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రికి వెళ్లే రహదారిని వెంటనే బాగుచేయాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...