వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో 51 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ. 39.45 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన 813 మందికి రూ. 5.44 కోట్లకు పైగా CMRF నిధుల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సీఎం సహాయనిది పేదలకు ఒక వరం అన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

