వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం బి గ్రామంలో ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన సుమారు రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గొట్టిపాటి వాసు, ఉపసర్పంచ్ సల్మాన్, సొసైటీ చైర్మన్ రామకృష్ణ, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సింగు ప్రవీణ్, వార్డు సభ్యులు,
గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

