వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు.
శనివారం తన కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 31.39 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ప్రభుత్వం సకాలంలో ఆర్థిక సాయం అందిస్తూ బాధితుల్లో భరోసా నింపుతోందన్నారు.
Comments
Loading comments...

