వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట్ డివిజన్ హకీంపేట్‌కు చెందిన ఏటబోయిన చిత్తులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో CMRF నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కును మేడ్చల్ జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్‌రెడ్డి లబ్ధిదారునికి అందజేశారు.
Comments
Loading comments...

