వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాకిలోని మబగాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బారులో పలు వినతులు వచ్చాయని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, బగ్గు అర్చన తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం సహాయనిధి కావాలంటూ పోలాకి మండలానికి చెందిన పాలకొండ వెంకటేశ్, నరసన్నపేట మండలం కరగాంకు చెందిన పాగోటి లక్ష్మీనారాయణ దరఖాస్తులు అందించారన్నారు.
వీటిని సీఎంఓ ఆఫీస్కు పంపిస్తామన్నారు.
Comments
Loading comments...

