Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు

Follow Udayam on Google
C. Rakesh Sep 27, 2026 8:23 PM రాజన్న సిరిసిల్లGeneral
సీఎం సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు - Udayam
వీర్నపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలని కోరారు. సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...