వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి పర్యటించే సభా స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తున్నారని,
పార్టీ నాయకులు కార్యకర్తలు సభ స్థలం వద్ద అందుబాటులో ఉండాలని టిడిపి మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు పిలుపు నిచ్చారు.
ఈనెల 29వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా వరికుంటపాడు మండలం రామాపురంలో సభ జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

