Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 4:59 PM సంగారెడ్డిGeneral
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ - Udayam
పట్టణంలో ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి బుధవారం సభా ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణంలో భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...