వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: రామడుగు గ్రామానికి చెందిన లోలం నితిన్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కును ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
దినేష్ కులాచారి సహకారంతో చెక్కును అందించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మహిపాల్ తెలిపారు. కార్యక్రమంలో రామడుగు గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

