వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 7, 8, 9 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రియాంక ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు.
ప్రజల సమీకరణ, రవాణా, భద్రత, భోజన వసతులపై సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

