Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం నోరు మెదపడం లేదు మంత్రి ఉత్తమ్‌కు సోయిలేదు: మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 25, 2026 3:08 PM మహబూబ్‌నగర్General
సీఎం నోరు మెదపడం లేదు మంత్రి ఉత్తమ్‌కు సోయిలేదు: మాజీ మంత్రి - Udayam
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం కర్ణాటక భూసేకరణ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదాని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొంతమంది చేసే కుట్రల వల్ల నీటి యుద్ధాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. పాలమూరు ప్రాజెక్టులు ఎండబెట్టి, ఆంధ్రకు నీటిని వదిలి పెడుతున్నారన్నారు.

Comments

G
Loading comments...