వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలో త్వరలో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అయిదవ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఫెడరేషన్ ప్రతినిధి వర్గం.
ఆయనను కలిసిన వారిలో ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, ఇతర ముఖ్య నాయకులు పి హుస్సేన్ ఖాన్ కే కలిమి శ్రీ వై దయానంద్ లు ఉన్నారు.
Comments
Loading comments...

