వార్తలకు తిరిగి వెళ్లండి

తమ గ్రామానికి డబుల్ రోడ్డు నిర్మించి, పాఠశాలకు వెళ్లేందుకు పడుతున్న తిప్పలు తప్పించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ఓ చిన్నారి చేసిన విజ్ఞప్తి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లికి చెందిన మూడో తరగతి విద్యార్థిని శ్వేతాన్సీ రోడ్డు సరిగా లేక రోజూ పడుతున్న ఇబ్బందులను వీడియోలో ఆవేదనగా వివరించింది.
Comments
Loading comments...

