వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిషారెడ్డి ఆస్తులపై సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేశారంటూ టీపీసీసీ ఫిషర్‌మెన్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్, ఎంఆర్ మీడియా తెలంగాణపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

