వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు శనివారం కలిశారు. పట్టిసీమ ద్వారా నీరందిస్తున్నందుకు సీఎంను శాలువాతో సత్కరించి, ఏపీ వాటర్ మాన్ అంటూ ప్రశంసలు కురిపించారు.
రైతులు పట్టిసీమ నీటితో పంటలు బాగా పండించారని సీఎం కొనియాడారు. 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి నీటిని సద్వినియోగం చేసుకున్నామని, ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

